Loading...

హ్యూస్టన్ (టెక్సాస్) లో APTA NVP మాధవ్ తలారి గారితో మీట్ అండ్ గ్రీట్

APTA నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ తలారి గారు హూస్టన్ బృందాన్ని సందర్శించి ఆప్త అందిస్తున్న వివిధ సేవలపై చర్చించారు. తను ఆప్తులను   వ్యా పార రంగంలోకి ప్రవేశించడానికి మరియు సమాజంలో ఎదగడానికి కమ్యూనిటీకి సహాయం చేయడానికి ఆప్టా బృందాన్ని ప్రోత్సహించారు  మరియు ప్రేరేపించారు . అలాగే కమ్యూనిటీ యువతకు  ఉద్యోగ సౌకర్యాలు కల్పించాలని అభ్యర్థించారు.

ఈ సమావేశానికి 20 కంటే ఎక్కువ మంది హ్యూస్టన్ ఆప్తులు పాల్గొన్నారు  మరియు హ్యూస్టన్ ఆప్తులుతో క్రూజ్ ట్రిప్ ప్లాన్ గురించి చర్చించారు మరియు రాబోయే హ్యూస్టన్ బిజినెస్ ఫోరమ్ మీట్ ప్లానింగ్ గురించి కూడా చర్చించారు.

హాజరైన వారందరికీ ఆప్తా హ్యూస్టన్ బృందం రుచికరమైన భోజనం అందించింది. అందరూ మాధవ్ తలారి గారితో సమయాన్ని  గడపడం చాలా  ఆనందంగా ఉంది అన్నారు.

ఈ సమావేశానికి హాజరైన ప్రముఖులు :
అశోక్ జ్యేష్ఠ - APTA Houston CoOrdinator
నరేష్ కుమార్ మద్దింశెట్టి గారు - APTA Texas CoOrdinator 
వెంకట్ శీలం గారు - APTA ASAP Chair
వీర కంబాల గారు - APTA Matrimonial Chair
అమిత్ వడ్డే గారు- APTA HOUSTON News letter CoOrdinator

గోపాల గూడపాటి గారు - APTA Ex - President
రమేష్ పాపదాస్ గారు
శరత్ గ్రంధి గారు
పవన్ నాయని గారు
శ్రీనివాస్ సుంకర గారు