Loading...
image

గుంటూరు ఎంపీ అభ్యర్ది డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ను కలిసిన గుంటూరు వాసి ఎన్నారై అంజూరు శ్రీకాంత్

డా పెమ్మసాని చంద్రశేఖర్ గారిని డల్లాస్, టెక్సాస్ లో తన నివాసంలో అంజూరు శ్రీకాంత్ మర్యాదపూర్వకంగా కలిసి తాను ఎలక్షన్స్ లో విజయం సాధించాలి అని ఆకాంక్షించారు.

పెమ్మసాని గారు చేస్తున్న పలు సేవా కార్యక్రమాలును  కొనియాడారు.

రాబోయే కాలం లో ప్రజలకు అందుభాటులో ఉంటూ ఎంతో సేవ చేయాలని మరియూ గుంటూరు అభివృద్దికి తోడ్పాటు అందించాలి అని అభిలషించారు.

మా NRI ల మద్దత్తు మీకు ఎప్పుడు ఉంటుంది అని మరియు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మావంతు సహకారం అందిస్తాము అన్నారు.