జనసేన ఘనవిజయం.. UK (లండన్) లో అంబరాన్ని అంటిన జనసేన సంబరాలు
UK జనసేన:- UK లో ఉన్న లండన్ నగరం లో ఉన్న హౌంస్లౌ లో జూన్ 8th , 2024న జనసేన పార్టీ విక్టరీ ని సంబరాలు అంబరాలు తాకేల జరుపుకొన్నారు.
జనసేన అభిమానుల ఆత్మా గౌరవాన్ని వెలుగెత్తి చూపుకునే విధంగ 100 % స్ట్రైకింగ్ రేట్ 21 MLA 2 MPతో విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారి కి మరియు జనసేన MLA ,MP అభ్యర్థులుకి శుభాకాంక్షలు చెపుతూ సంతోషం తో .. సెలెబ్రేషన్స్ చేసుకొన్నారు. ఈ ఈవెంట్ లో UK జనసైనికులు , వీరమహిళలు మరియు పార్టీలకి, ప్రాంతాలకి అతీతంగా సెలెబ్రేషన్స్తె లో పాల్గొన్నారు.
ఈ ఈవెంట్ కి UK లో ఉన్న NDA కూటమి సభ్యులు అయిన టీడీపీ, బీజేపీ నాయకులూ కూడా పాల్గొని కూటమివిజయానికి శుభాకాంక్షలు తెలియచేసారు.
మరియు UK మొత్తం లో చాల ప్రదేశాలలో మన జనసేన విజయోత్సవాలు మన జనసైనుకులు వీరమహిళలు జరుపుకోవటం జరిగింది జై జనసేన అంటూ నినాదాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల్లో కూటమి పార్టీలు క్లీన్‌స్వీప్ చేశాయి. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో కూడా ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. ఈ ఎన్నికల తర్వాత అందరూ పవన్ కళ్యాణ్‌ని గేమ్ ఛేంజర్ అని పిలుస్తున్నారు.
ఈ ఈవెంట్ లో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కొణిదెల గారు, జనసేన NRI SAVVE కోఆర్డినేటర్ శశిధర్ కొలికొండ, జనసేన వీరమహిళ రాయపాటి అరుణ గారు, వీడియో లో వారి శుభాకాంక్షలు మరియు సంతోషాన్ని ఆడియన్స్ తో పంచుకోవటం జరిగింది.
ఈవెంట్ ని శంకర్ సిద్ధం, చంద్ర సిద్ధం, నాగరాజు వడ్రాణం, శివ మేక, అమల చలమలశెట్టి, పద్మజ రామిశెట్టి, శివ రామిశెట్టి, అశోక్ మాజెటి, మనోజ్ మంత్రాల, జగదీశ్ గాజుల, శ్రీధర్ పాలబాతిని, వెంకట్ తోటకూర,అచ్యుత రాజు కుర్మాపు, శ్రీవల్లి తిరుమల, లక్ష్మిపార్వతి రామిశెట్టి,అనంతలక్ష్మి యామని, నాగ ప్రశాంతి తాడికొండ, రాజా కనకమేడల(వెల్త్ మాక్స్) సహాయాలతో జరిపించటం జరిగింది..
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన వాలంటీర్లకు చాలా ధన్యవాదాలు దొరెడ్ల రాధాకృష్ణ, తోట మనోజ్, సాయిరాం గంధం, గట్టినేని వినోద్, కోమల్ పిన్నింటి, కళ్యాణ్ కౌశిక్ సాన్నంశెట్టి, అఖిల్ పెండ్యాల, గోపాల్ కందుల, కిరణ్ క్రాంత్ ఉంది, జవ్వాజి ప్రసన్న.
----> Siva Pallaprolu - +1 212 810 0854<-------