Loading...

వాట్సాప్ లో పెళ్లి ఆహ్వానాల పేరుతో స్కాములు

వాట్సాప్ ద్వారా పెళ్లి ఆహ్వానాల పేరుతో సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. నేరస్తులు నకిలీ లింకులతో APK ఫైళ్లు పంపి వ్యక్తుల సున్నితమైన వ్యక్తిగత మరియు ఆర్థిక సమాచారాన్ని దోచేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి.

స్కామ్ ఎలా జరుగుతుంది ? 

 

1. మీకు పెళ్లి ఆహ్వానం పంపినట్లు ఒక మెసేజ్ వస్తుంది 

2. ఆహ్వానం చూడడానికి ఒక లింక్ క్లిక్ చేయమని కోరుతారు 

3. *ఆ లింక్ను క్లిక్ చేస్తే, అది మాల్వేర్ ను డౌన్లోడ్ చేస్తుంది. మరియు మీ ఫోన్ డేటాను చోరీ చేస్తుంది 
 

తీసుకోవలసిన జాగ్రత్తలు 


1. అనుమానస్పద లింక్లు క్లిక్ చేయవద్దు 

2. అనధికారిక APK ఫైళ్లు డౌన్లోడ్ చేయవద్దు 

3. సెక్యూరిటి అప్డేట్స్ ఆన్లో ఉంచండి 

4. మీ వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు 

5. OTP ఎవ్వరికి SHARE చేయవద్దు. 

 మీరు ఏదైనా స్కామ్ చిక్కుకున్నట్లు అనిపిస్తే వెంటనే మీ బ్యాంక్ లేదా సైబర్ క్రైమ్ 1930 ను సంప్రదించండి.