ఇంతకు ముందు కరోనా వైరస్ మనీషికి ఇప్పుడు కొళ్ళకి
మాయదారి కరోన వైరస్ మనుషులకి సోకేటట్టు చేశారు పక్క దేశాలు ఇప్పుడు మనిషి ఇష్టం గా వారం లో ప్రతి రోజు తినే కోళ్ళకి .ఇక కోడి గుడ్డు పరిస్థితి ఏంటో మరీ. చి చి ఒక మనిషే డబ్బు కోసం సాటి మనుషులు తినే ఆహారంలో కల్తీ లు చేస్తున్నారు. ఇక మనిషి మనుగడ కష్టం ఒకప్పుడు మనిషీ ఆయుస్సు 100 ఇప్పుడు రేపు అనే గ్యారంటీ లేదు .ఈ కల్తీ వలన బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందడంతో అప్రమత్తమైన తెలంగాణ సర్కార్ తెలంగాణ సరిహద్దుల్లో 24 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో మూడు చెక్‌పోస్టులు ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను వెనక్కి పంపుతున్న అధికారులు