Loading...

కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నట్లు వస్తున్న ప్రచారం వాస్తవం కాదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నట్లు  వస్తున్న ప్రచారం వాస్తవం కాదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.   సామాజిక మాధ్యమాల్లో రేషన్ కార్డులు జారీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అనేకమంది సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు.  కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ 2025 జనవరి తర్వాత జరగవచ్చని చెప్తున్నారు.  బోగస్ కార్డుల ఏరివేత అనంతరం కొత్త రేషన్ కార్డులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు.  కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ 2025 జనవరి తర్వాత జరగవచ్చని చెప్తున్నారు.