Loading...

రాజ్యసభకు చిరంజీవి

ప్రస్తుతం 4 రాజ్యసభ స్థానాలు రాష్ట్రపతి కోటాలో ఖాళీగా ఉన్నాయి.   జూలై 14న ఖాళీ అయిన ఈ స్థానాలను జనవరి 14లోపు పూరించాలి   అయితే ఇందులో ఒక స్థానానికి మెగాస్టార్ చిరంజీవి గారి పేరు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.... త్వరలో ఏపీలో పూర్తి రాజకీయాలపై దృష్టి పెట్టి స్థానికంగా ఆంధ్రప్రదేశ్లో బలపడాలనేది బిజెపి వ్యూహంగా కనపడుతుంది