150 మిలియన్స్ వ్యూస్ తో దూసుకుపోతున్న పుష్ప 2 సాంగ్
ఐకానిక్ స్టార్ 'అల్లు అర్జున్' పుష్ప 2 పాట విడుదలైంది మరియు ఇది ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పటికే 150 మిలియన్స్ వ్యూస్ తో దూసుకుపోతుంది . ఈ మూవీ డిసెంబర్ 6 న విడుదల చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
పుష్ప 2 - సుకుమార్ రచన మరియు దర్శకత్వం. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని మరియు వై. రవిశంకర్ నిర్మించారు, సినీ నటులు అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న, ధనుంజయ్, రావు రమేష్, సునీల్, అనసూయ భరద్వాజ్ & అజయ్ ఘోష్. ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు.