అల్లు అర్జున్ కు హైకోర్టులో ఊరట
మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన కోర్టు. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్‌కు వర్తించవన్న కోర్టు. యాక్టర్ అయినంత మాత్రాన సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులను నిరాకరించలేమన్న హైకోర్టు. అల్లు అర్జున్‌కు కూడా జీవించే హక్కు ఉందన్న హైకోర్టు. కేవలం నటుడు కాబట్టే 105(B), 118 సెక్షన్ల కింద నేరాలను అల్లు అర్జున్‌కు ఆపాదించాలా..? రేవతి కుటుంబంపై సానుభూతి ఉంది. అంతమాత్రాన నేరాన్ని నిందితులపై రుద్దలేం. -హైకోర్టు