Loading...

40 లక్షల రూపాయలు నిధులను కొట్టేసిన మాజీ మంత్రి విడుదల రజిని

మాజీ మంత్రి విడుదల రజనీకి బిగిస్తున్న ఉచ్చు   చిన్న పిల్లల దగ్గర ఎంగిలి చాక్లెట్లు కొట్టేసినట్లు బడి పిల్లల నాడు నేడు నిధులను కూడా కొట్టేసింది   చిలకలూరిపేట లోని శారద హైస్కూల్లో నాడు నేడు పనుల కింద 40 లక్షల రూపాయలు నిధులను కొట్టేసిన మాజీ మంత్రి విడుదల రజిని    ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది    నాడు నేడు పనుల్లో జరిగిన ఈ అవినీతి వ్యవహారంలో విడదల రజనీపై నారా లోకేష్ గారికి ఫిర్యాదు చేసిన స్కూలు ప్రిన్సిపల్ మరియు సిబ్బంది

భారీ వర్షాలు   చెన్నైలో నీటమునిగిన ఇంజినీరింగ్ కాలేజీ ; 

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తమిళనాడును వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. చెన్నైలోని అనేక ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగాయి. స్థానిక సత్య భామ ఇంజినీరింగ్ కాలేజీ ఆవరణలో మూడు అడుగుల మేర నీరు చేరింది. ఈ క్రమంలో నడుము లోతు నీటిలో విద్యార్థులు తమ బ్యాగులను పట్టుకుని బయటకు వెళ్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.