Loading...

ప్రముఖ NRI రాజేష్ కళ్ళేపల్లి & స్వాతీ దంపతులు - పలు తెలుగు సంస్థలకు, సేవ కార్యక్రమాలకు మరియు పేద విద్యార్థులకు ఆర్ధిక సహాయం

చాలా మంది సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు మరియు వారు ఎదిగాక తమ మూలాలు మరియు ఉనికిని మరచిపోకుండా సమాజానికి ఎల్లప్పుడూ సహాయం చేస్తుంటారు, వారిలో రాజేష్ కళ్ళేపల్లి ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు ...

కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని కాట్రావుపల్లి ప్రాంత వాసి రాజేష్ కళ్ళేపల్లి (NRI) అమెరికాలో స్థిరపడిన తన అధ్వర్యంలో సొంత  గ్రామంలో 15 ఏళ్లుగా అనేక అభివృద్ధి పనులు చేస్తూనే ఉన్నారు.

సేవా కార్యక్రమాలు:

ఉమ్మడి గోదావరి జిల్లాలోనే అత్యంత భారీ ఎత్తైన వినాయక విగ్రహన్ని ఏర్పాటు చేయించారు

నవ రాత్రి మహోత్సవాలు నిర్వహిస్తూ అంగ రంగవైభవంగా వేలాది మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు

జిల్లాలో ఎక్కడ లేని విధంగా నిమజ్జన ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు 

 బ్యాండ్ మేళం, శక్తి వేషాలు, కోయి డ్యాన్సులు, కేరళ వారు బ్రాండ్ మేళం అంగరంగ వైభోగంగా జరిపారు 

వెంకటేశ్వర స్వామి దంపతులు వేషధారణ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. 

వేడుకలకు కుటుంబ సభ్యులు మరియు వివిధ గ్రామస్తులు భారీ ఎత్తున  పాల్గొన్నారు.

అనాధ ఆశ్రమంలో పిల్లలకు మరియు ఆర్థికంగా వెనుకబడి వున్న పేద విద్యార్థులు ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు.

రాజేష్ కళ్ళేపల్లి & స్వాతి దంపతులు ఆత్మీయ తెలుగు ఆర్గనైజేషన్ (USA)కి 50,000 డాలర్లను విరాళంగా అందించారు.

గ్రామ ప్రజలకు సహాయం చేయడంలో ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా ముందుంటారు.

కుటుంబ నేపధ్యం విద్యావంతులు మరియు రాజకీయ నేపధ్యం కలిగిన కుటంబం, సతీమణి స్వాతి గారు మరియు ఇద్దరు కుమారులు చక్కటి ఫామిలీ.

విద్య మరియు వృత్తి: CBSE - DAV ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల విద్య

డిగ్రీ - అవంతి డిగ్రీ కళాశాల, హైదరాబాద్

మొదట పోలీసు శాఖలో క్రైమ్ బ్రాంచ్ డిపార్ట్‌మెంట్‌లో రెండేళ్లు పని..

ఉన్నత చదువుల కోసం అమెరికా వచ్చి డబుల్‌ మాస్టర్స్‌ పూర్తి చేశారు (మాస్టర్ ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ మేనేజ్‌మెంట్ & మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అభ్యసించారు).

ఆ తరువాత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కెరీర్ ప్రారంభించారు...  

వ్యాపారం వైపు అడుగులు: అమెరికా వచ్చిన అనతి కాలంలోనే నెమ్మదిగా పరిస్థితులను అర్ధం చేసుకొని వ్యాపారం వైపు అడుగులు వేశారు. 

గోదావ‌రి జిల్లాల‌వాసి కావ‌డంతో సినిమాల‌పై మక్కువ ఉన్న ఆయ‌న ఆ త‌ర్వాత సినిమా డిస్ట్రిబ్యూష‌న్‌పై దృష్టి పెట్టారు ..

అతను సినిమా పంపిణీ వ్యాపారంలోకి ప్రవేశించి , కరిష్మా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ (మూవీ అండ్ ఎంటర్టైన్మెంట్) స్థాపించాడు మరియు ఆ బ్యానర్లో సినిమాలను నిర్మిస్తున్నారు .. 

USA అంతటా ఖుషి వంటి పలు విజయవంతమైన చిత్రాలను పంపిణీ చేశారు, తాజాగా ఆయన గెటప్ శ్రీను నటించిన రాజు యాదవ్ చిత్రాన్ని నిర్మించారు.

జనసేన పార్టీ బలోపేతానికి తన వంతు సహాయం ఎల్లప్పుడూ చేస్తూనే ఉన్నారు మరియు అనేక తెలుగు సంఘాలకి విరాళాలు ఇచ్చారు.

సినీ & రాజకీయ ప్రముఖులతో పరిచయాలు: సినీ నిర్మాతలు దిల్ రాజు, హీరో నితిన్ , విజయ్ దేవరకొండ , హీరోయిన్ సమంత ,నేహా శెట్ట దర్శకులు సాయి రాజేష్‌ వంటి అనేకానేక సినీ & రాజకీయ ప్రముఖులతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి.

అతను USAలో వివిధ రెస్టారెంట్లను కలిగి ఉన్నారు మరియు రియల్ ఎస్టేట్ & రెస్టారెంట్ వ్యాపారాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.

లక్ష్యం దిశగా : రాజేష్ కళ్లేపల్లి గారు మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అని, మీ లక్ష్య సాధన దిశగా కొనసాగాలని మరియు సమాజ సేవా కార్యక్రమలు చేయలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. 

ఇట్లు ,

మీ శ్రేయోభిలాషులు మరియు NRI మిత్రులు  ...